హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ మంగళగిరిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేశ్
✦ అక్టోబర్1నుంచి పింఛన్లు పంపిణీ చేస్తామన్న జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ
✦ జిల్లా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో ఎమ్మెల్యే గల్లా మాధవి భేటీ
✦ మున్నంగిలో అప్పు ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి