GNTR: తెనాలి తహసీల్దార్‌పై వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారం జరుగుతున్నాయంటూ కారుమంచి సునీల్ సందీప్ సోమవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలిశెట్టి ఫణికుమార్ పేరుతో వచ్చిన కథనాల్లో వ్యక్తిగత వ్యాఖ్యలు, ఆధారరహిత ఆరోపణలు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రచురిత కథనాలు, సోషల్ మీడియా ప్రచారంపై విచారణ చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలి తహసీల్దార్‌పై PSలో ఫిర్యాదు


