హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాలవడిలో టీడీపీలోకి చేరిన వైసీపీ నాయకులు

KRNL: పెద్దకడబూరు మండలం జాలవడి గ్రామంలో వైసీపీకి చెందిన 20 కుటుంబాల కార్యకర్తలు ఇవాళ టీడీపీలో చేరారు. మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి, సొసైటీ చైర్మన్ రామకృష్ణ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.