హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ ఆమదాలవలసలో అబివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తమ్మినేని గీత 
➢ పెదగనగళ్లవానిపేటలో పర్యటించనున్న ఎమ్మెల్యే శంకర్ 
➢ జేఆర్ పురం సర్వేయర్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ 
➢ జిల్లాలో PSNMH పాఠశాలలో వచ్చే నెల 2న ఖో-ఖో జట్ల ఎంపికలు