హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పీఎండీఎస్‌ కిట్లతో భూమి సారవంతం'

BPT: కర్లపాలెం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నేడు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కార్యక్రమం జరిగింది. కూరగాయలు, విత్తనాలు, కషాయాలు, పప్పుధాన్యాలు, పీఎండీఎస్‌ కిట్లను విక్రయించారు. ఫార్మర్‌ మాస్టర్‌ ట్రైనర్‌ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వరి నాట్లు వేయని పొలాల్లో పీఎండీఎస్‌ కిట్లు చల్లాలని సూచించారు. 40 రోజుల తర్వాత కలియదున్నితే భూమి సారవంతమవుతుందన్నారు.