CTR: నగరి రూరల్ మండలం డేసూరు అగరం దళితవాడలో శ్రీకృష్ణ మందిర నిర్మాణానికి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సోమవారం భూమిపూజ చేశారు. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరయ్యాయి. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. స్థానికుల ఆధ్యాత్మిక అవసరాలకు ఆలయం ఉపయోగపడుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీటీడీ నిధులతో కృష్ణ మందిరం


