హైదరాబాద్: 28°C
తెలంగాణ

కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో 4వ స్థానం

KMR: జిల్లాలో ఈ ఏడాది జూన్ 1 నుంచి సెప్టెంబర్ 28వరకు సాధారణ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భిక్కనూర్, KMR మండలాల్లో అధిక వర్షపాతం, మద్నూర్, పెద్దకొడప్గల్ మండలాల్లో లోటు వర్షపాతం, మిగతా 21 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 796.7mm ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 837.9mm ల వర్షపాతం నమోదైంది.