CTR: గుడిపాల మండల కేంద్రంలో రూ.28 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆటిజం కేంద్ర భవనానికి ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు సోమవారం శంకుస్థాపన చేశారు. సర్వశిక్షా అభియాన్ నిధులతో చేపట్టనున్న ఈ భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆటిజం కేంద్ర భవనానికి భూమిపూజ


