KRNL: వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన 32వ వార్డు మాజీ కార్పొరేటర్ సాన శ్రీనివాసులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. పూలమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, చేనేత రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
సాన శ్రీనివాసులకు వైసీపీలో కీలక బాధ్యతలు


