హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి'

AKP: సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని వినియోగించుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని ఎంపీడీవో చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కోటవురట్ల మండలం అన్నవరం గ్రామంలో పీఎం సూర్య ఘర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో విద్యుత్ శాఖ అధికారి సురేష్ మాట్లాడుతూ.. ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటే విద్యుత్ బిల్లులు బాగా తగ్గుతాయన్నారు.