హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఓటర్ల జాబితాపై మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇటీవల అధికారులు చేసిన వార్డు విభజన, ఓటర్ల జాబితా శాస్త్రీయంగా లేవని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇవాళ RDO వీవి రమణకు వినతిపత్రం అందజేశారు. ఓటర్ల విభజన ప్రక్రియలో ప్రజలకు అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై హైకోర్టుకు వెళ్ళామని తమకు అనుకూలమైన తీర్పు వస్తుందని వెల్లడించారు.