హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపాలిటీలో MEPMA అధికారులు పర్యటన

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీని MEPMA అదనపు మిషన్‌ డైరెక్టర్‌ ఎన్. యాదగిరిరావు, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ యూసుఫ్‌ సోమవారం సందర్శించారు. కమిషనర్‌ ఎం. గిరీష్‌ వారికి స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేస్తున్న కుట్టించిన యూనిఫాం దుస్తుల నాణ్యత, పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడారు.