HNK: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌లో రూ.213 కోట్లతో చేపట్టనున్న నిర్మాణ పనులకు సంబంధించి సోమవారం ప్రీ-బిడ్ సమావేశం జరగనుంది. దేశీయ టెర్మినల్, ఏటీసీ టవర్, టెక్నికల్ బ్లాక్, సబ్‌స్టేషన్, ఫైర్ స్టేషన్, ఈఎం పనులకు టెండర్లు పిలిచారు. అక్టోబర్ 6 నుంచి నవంబర్ 3 వరకు బిడ్లు స్వీకరించినన్నారు. నవంబర్ 9న టెక్నికల్, 30న ఫైనాన్షియల్ బిడ్లు తెరవనున్నారు.
తెలంగాణ
నేడు ప్రీ-బిడ్ సమావేశం


