హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేషన్ బియ్యం పట్టివేత..!

MDK: వెల్దుర్తి మండల కేంద్రంలో 16.50 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్టు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసిల్దార్ తాటి నర్సింలు తెలిపారు. వెల్దుర్తి మండల కేంద్రంలో పోలీసులతో కలిసి వాహనాల తనిఖీ చేపట్టగా మినీ వాహనంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ పట్టుబడినట్లు తెలిపారు. 16.50 రెంటాల రేషన్ బియ్యం, వాహనం సీజ్ చేసినట్లు వివరించారు.