అనంతపురం: ఎల్ నినో ప్రభావంతో ఎదురయ్యే కరవు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు అమలు చేయాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం రాయదుర్గంలో వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రత్యామ్నాయ విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కరవు పరిస్థితులను ఎదుర్కొనేలా చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే


