TPT: బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం కూల్ పెయింట్ వేయించారు. ఎండ తీవ్రతతో ఆలయ ప్రాంగణంలోని రాళ్లు వేడెక్కి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్థానికులు ఆర్థిక సహకారం అందించి కూల్ పెయింట్ వేయించారు. ఈ చర్యపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎండ వేడి నుంచి భక్తులకు ఉపశమనం


