హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ రైడ్స్ జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిన ఎందుకు వివరాలు బయటపెట్టడం లేదని BRS నాయకులు ఇవాళ ED కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, కేపీ వివేకానందలను, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ కుమార్ రెడ్డిలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.