హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్నిమాపక భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి

విజయనగరం జిల్లా అగ్నిమాపక కేంద్రం నూతన భవనంను హోం మంత్రి అనిత ప్రారంభించారు. ఫైర్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఫైర్ పరికరాల పనితీరును అధికారులు మంత్రికి వివరించారు. అదేవిదంగా పూసపాటిరేగ, బొబ్బిలి అగ్నిమాపక కేంద్రాలను కూడా ప్రారంభించారు. సోంపేట, పాలకొండలలో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాలను కూడా వర్చువల్‌గా ప్రారంభించారు.