TPT: జిల్లాలోని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో అక్టోబర్ 1న ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఆరు బహుళజాతి సంస్థలు ఈ మేళాలో పాల్గొని సుమారు 300 ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరై ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో భారీ ఉద్యోగ మేళా


