ADB: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు సవరణలో అవకతవకలను నిరసిస్తూ TPCC ఆదేశానుసారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఓటు చోరీని ఆపాలి.. రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఓటర్ సవరణను నిరసిస్తూ కాంగ్రెస్ భారీ ర్యాలీ


