KMM: మధిర పట్టణంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ మధిర మండల సమితుల ఆధ్వర్యంలో సోమవారం భగత్‌సింగ్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సహాయ కార్యదర్శి గుగులోత్ హుస్సేన్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సంపసాల సాయి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్ యువతకు గొప్ప స్ఫూర్తి అని కొనియాడరు. కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా భగత్‌సింగ్ జయంతి వేడుకలు


