హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాట్రియాల్‌‌లో విద్యార్థులకు అల్పాహారం ప్రారంభం

MDK: రామాయంపేట మండలం కాట్రియాల్ జెడ్పీహెచ్‌ఎస్‌, ఎంపీపీఎస్‌ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం, హరే కృష్ణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. పోషకాహారంతో విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కొత్త స్రవంతి, ఉపసర్పంచ్‌ బాబు, హెచ్‌ఎంలు గాలయ్య, కవిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.