PDPL: ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు జుంజుపల్లి నారాయణ (65) బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం తన ఇంట్లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఇరుగుపొరుగు గమనించే లోపే మృతి చెందారు. నారాయణ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
తెలంగాణ
భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య


