SKLM: నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ , సతీమణి మాజీ ఎంపీపీ ప్రమీల అన్నారు. ఇవాళ స్థానిక MLA కార్యాలయంలో CMRF 2.50 లక్షల చెక్కులను లబ్ధిదారులకు ఆమె అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఆశాకిరణంగా మారిందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం'


