JGL: గొల్లపల్లి మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సామాజిక సేవా కార్యకర్తలు గంగాధర మధుసూదన్, సాతల్ల లక్ష్మణ్, సిరికొండ తిరుపతి, వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా శ్రీరాములపల్లి సర్పంచ్ సల్లూరి శోభన్ గౌడ్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ
అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమం


