హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'సౌర విద్యుత్‌ ప్లాంట్లు ప్రారంభం'

MLG: ములుగు (M) జగ్గన్నపేటలో సోమవారం ప్రధానమంత్రి సూర్యఘర్‌ ఉచిత విద్యుత్‌ పథకం కింద రెండు గృహాలపై ఏర్పాటు చేసిన 2 కిలోవాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్లను మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం ఉపాధి హామీ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన శ్రీ సీతారాముల గ్రామ సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు