హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అవుట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీ'

SKLM: ఎచ్చెర్లలోని 1వ ఐఆర్ బెటాలియన్ పరిధిలో 37 అవుట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కమాండెంట్ పద్మనాధరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పర్యవేక్షణలో నియామకాలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు ఎటువంటి మధ్యవర్తులు, దళారులను నమ్మవద్దని, డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు.