హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్వచ్ఛంద రక్తదాన శిబిరం'

విజయనగరం స్థానిక కోట వద్ద నున్న NVN బ్లడ్ బ్యాంక్ వద్ద గాంధీ జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని గ్రంథాలయ సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నారు. ఈసందర్బంగా అక్టోబర్ 1న స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని అందరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆహ్వానపతులను ఆవిష్కరించారు.