BHPL: జిల్లాలో SC/ST, PCR/POA చట్టం-1989 జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో ఐదుగురు అనధికార సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించారు. SC/ST వర్గాలకు చెందిన సంస్థలు, సంఘాల్లో పనిచేస్తూ, ఆయా వర్గాల అభివృద్ధికి సేవలందించిన వారు అక్టోబర్ 9 సా. 5 గంటల్లోపు IDOCలోని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు
తెలంగాణ
'విజిలెన్స్ కమిటీలో సభ్యత్వానికి దరఖాస్తుల ఆహ్వానం'


