హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈడీ ఆఫీస్‌ వద్ద బీఆర్‌ఎస్ ఆందోళన

HYD: ఈడీ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో గేట్ వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తమను లోపలికి అనుమతించాలని నేతలు డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఈడీ చర్యలు తీసుకోవాలని కోరారు.