హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైస్‌మిల్లులో ధాన్యం మళ్ళింపు.. ఐదుగురిపై కేసు

NGKL: తాడూరులోని శ్రీ లక్ష్మీనారాయణ అగ్రో ఇండస్ట్రీస్‌లో ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. పౌరసరఫరాలు, పోలీసుల తనిఖీల్లో 5,19,528.755 టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు తేలింది. దీంతో మిల్లు మేనేజింగ్ పార్ట్‌నర్ పొనుగంటి సుధాకర్‌రావుతో పాటు మరో నలుగురు భాగస్వాములపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాము తెలిపారు.