SDPT: బెజ్జంకి మండలంలోని నర్సింహులపల్లి గ్రామ స్మశానవాటిక పశువులకు ఆవాసంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ పాలకవర్గ సభ్యుడి ఆధ్వర్యంలో పశువులను అక్కడ ఉంచుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి స్మశానవాటికను పశువుల సంచారం నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరారు.
తెలంగాణ
పశువుల పాకగా మారిన శ్మశాన వాటిక


