హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ముమ్మరంగా కొనసాగుతున్న సర్ ప్రక్రియ

ASF: రెబ్బెన మండలం గోలేటిలో ఓటర్ల వివరాల పరిశీలన కొనసాగుతోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు BLO భాగ్యలక్ష్మి సోమవారం ఇంటింటికీ వెళ్లారు. SIR నోటీసులు వచ్చిన, మ్యాపింగ్ కాని, స్పెల్లింగ్ తప్పులున్న ఓటర్ల వివరాలను నమోదు చేశారు. తన పీఎస్ పరిధిలో 99% పని పూర్తయిందని తెలిపారు. గడువు సమీపిస్తుండటంతో మిగిలిన పనిని వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు.