BDK: భద్రాచలంలో అక్టోబర్ 2 నుంచి 6 వరకు కోయ–గోండి భాషా ప్రామాణీకరణ వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు భాషా పరిరక్షణ ఉద్యమం రాష్ట్ర కన్వీనర్ మడివి నెహ్రూ తెలిపారు. ఐటీడీఏ పీఓ రాహుల్, ఐఏఎస్ నేతృత్వంలో జరిగే కార్యక్రమానికి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. కోయ–గోండి భాషకు అధికార భాషా గుర్తింపు సాధించడమే లక్ష్యమన్నారు.
తెలంగాణ
'కోయ–గోండి భాషా పరిరక్షణకు వర్క్‌షాప్'


