MNCL: లక్షెట్టిపేట మండలంలోని కొత్త కొమ్ముగూడెంకు నూతన రోడ్డు నిర్మాణంతో కొత్త కళ వచ్చింది. గ్రామానికి గతంలో ఉన్న రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. వర్షాకాలం మోకాలు లోతులో వరద నీరు నిలవడంతో చాలా ప్రమాదాలు జరిగాయి. ఆ గ్రామానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నిధులు మంజూరు చేయడంతో చేపట్టిన రోడ్డు నిర్మాణం పూర్తయింది.
తెలంగాణ
రోడ్డు నిర్మాణంతో గ్రామస్తులకు తీరిన కష్టాలు


