హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేంద్ర నిధులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారు: రావు పద్మ

WGL: వరంగల్ అభివృద్ధి కోసం బీజేపీ, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కృషి చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ అన్నారు. సోమవారం WGL పట్టణ కేంద్రంలో ఆమె మాట్లాడుతూ..కేంద్ర నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటోందని ఆరోపించారు. 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని, విమర్శించారు.