మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో సీఎం టిఫిన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ నవీన్ గౌడ్, ఉపసర్పంచ్ భాస్కర్ రెడ్డి, వార్డు సభ్యులు మల్లేశం, ఎస్‌ఎంసీ చైర్మన్‌తో పాటు ఉపాధ్యాయ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు రుచికరమైన టిఫిన్‌ను పంపిణీ చేశారు.
తెలంగాణ
బడి పిల్లలకు అల్పాహరం ప్రారంభం


