JN: జనగామ ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ (EU) జేఏసీ నాయకులు ప్రచారం నిర్వహించారు. రానున్న ఆర్టీసీ ఎన్నికల్లో EUకు మద్దతు ఇవ్వాలని కార్మికులను కోరారు. కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో డిపో EU అధ్యక్షుడు VSR రెడ్డి, కార్యదర్శి జుర్రు శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: 'ఆర్టీసీ ఎన్నికల్లో EUకు మద్దతివ్వాలి'


