WNP: పెబ్బేరు మండలంలోని 44వ జాతీయ రహదారిపై రంగాపూర్–బీచుపల్లి మధ్య పెట్రోల్ బంక్ సమీపంలో ప్రమాదం జరిగింది. స్కూటీ స్కిడ్ అయి కిందపడటంతో వెనుక ఉన్న కంటైనర్ వ్యక్తిపై పడినట్లు సమాచారం. ఈ ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడి వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం


