SRCL: ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి వద్ద అన్నపూర్ణ రిజర్వాయర్‌కు 3,149 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు 1.698 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, నీటిమట్టం 389.89 మీటర్లకు చేరింది. రిజర్వాయర్ నుంచి 2,965 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో ప్యాకేజీ-11 ద్వారా 2,959 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి.
తెలంగాణ
అన్నపూర్ణ రిజర్వాయర్‌కు భారీగా వరద ప్రవాహం


