హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు మధ్యలో వాల్‌.. వాహనదారులకు ఇబ్బందులు

NGKL: లింగాల మండలం అవుసలికుంటలో రోడ్డు మధ్యలో మిషన్ భగీరథ వాల్ ఏర్పాటు చేయడంతో గుంత ప్రమాదకరంగా మారింది. దీంతో వాహనదారులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే వాల్‌ను రోడ్డు పక్కకు మార్చి, గుంతను పూడ్చాలని గ్రామస్థులు కోరారు.