హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జెడ్పీహెచ్‌ఎస్‌‌లో అల్పాహరం ప్రారంభం

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం, చదువుపై అల్పాహారం కార్యక్రమం సానుకూల ప్రభావం చూపుతుందని నిర్వాహకులు తెలిపారు.