HYD: సికింద్రాబాద్ అల్వాల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గోపాల్‌నగర్‌లో భర్త శ్రీనివాస్‌పై భార్య రమాదేవి గొడ్డలితో దాడి చేసింది. మచ్చబొల్లారంలో నివసించే దంపతుల మధ్య శ్రీనివాస్ వ్యాపారంలో నష్టపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. రాత్రి జరిగిన గొడవలో రమాదేవి దాడి చేయడంతో శ్రీనివాస్ మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
అల్వాల్‌లో భర్తను చంపిన భార్య


