హైదరాబాద్: 28°C
తెలంగాణ

లా కోర్సుల సీట్ల అలాట్‌మెంట్ విడుదల

VKB: జిల్లాలో మూడేళ్ల, ఐదేళ్ల LLB, LLM కోర్సుల చివరి విడత సీట్ల కేటాయింపు విడుదలైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అలాట్‌మెంట్ వివరాలు చూసుకోవచ్చు. కన్వీనర్ కోటాలో 3,408 మందికి సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన వారు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి సెప్టెంబర్ 30లోగా సంబంధిత కళాశాలల్లో హాజరు కావాలని అధికారులు తెలిపారు.