హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు'

JGL: మీసేవలో దరఖాస్తు చేసిన కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని, మల్యాల తహసీల్దార్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు సర్టిఫికెట్లను కార్యాలయానికి తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు. గ్రామ స్థాయిలో జీపీఓలు, మండల స్థాయిలో గిర్దావర్లు మొబైల్ యాప్ ద్వారా వెరిఫై చేసి త్వరగా జారీ చేస్తారని తెలిపారు.