BDK: నార్కట్‌పల్లి ఫ్లైఓవర్‌పై భద్రాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పిన వాహనం ముందున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో కారు ముందు భాగం దెబ్బతింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనాన్ని క్రేన్‌తో పక్కకు తరలించారు. భద్రాద్రి అడిషనల్ కలెక్టర్ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ
అడిషనల్ కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం


