హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం!

RR: శంషాబాద్‌లో ప్రయాణికురాలిపై ఓ క్యాబ్ డ్రైవర్ దుశ్చర్యకు పాల్పడ్డాడు. తుండుపల్లి వద్ద దిశా ఘటనాస్థలం సమీపంలో కారు దారి మళ్లించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. భయంతో ఆమె క్యాబ్ దిగి కేకలు వేయగా.. తనపై లైంగికదాడి చేసి, రూ. 60 వేలు ఉన్న బ్యాగ్‌తో పారిపోయాడని ఆమె శంషాబాద్ PSలో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.