NRML: జిల్లా ఎస్పీ జానకి షర్మిల నాయకత్వంలో నిర్మల్ జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ఎస్పీతో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది 36 గంటల పాటు నిరంతరంగా విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిమజ్జనోత్సవాలు విజయవంతంగా నిర్వహించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
తెలంగాణ
36 గంటల పోలీస్ బందోబస్తు..


