NRML: జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ 77 శాతం పూర్తయిందని డీఏవో సుజాత తెలిపారు. ఈ నెల 30తో గడువు ముగియనున్నందున మిగిలిన రైతులు వెంటనే ఏఈవోలు, మీ సేవ, సీఎస్‌సీ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పథకాలు, ఎరువులు, పంటల విక్రయాలకు ఫార్మర్ ఐడీ అవసరమయ్యే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ
ఫార్మర్ రిజిస్ట్రేషన్‌కు మరో మూడు రోజులే గడువు


