గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లి వద్ద ఉదయం 5.45 గంటలకు ట్రావెల్ బస్సు అదుపుతప్పి హైవే పక్కన బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది విద్యార్థులు ఉన్నా, అందరూ క్షేమంగా బయటపడ్డారు. తమిళనాడు సేలంలోని హోలీక్రాస్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు యాత్రకు వచ్చినట్లు గుర్తించారు. వారిని ఆర్టీసీ బస్సులో కర్నూలు వైపు తరలించారు.
తెలంగాణ
ట్రావెల్ బస్సు బోల్తా.. విద్యార్థులు సేఫ్


